(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.8. అధ్యాయః 008
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణి యుధిష్ఠిరంప్రతి వీతహవ్యస్య బ్రాహ్మణ్యప్రాప్తిప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

శ్రుతం మే మహదాఖ్యానమేతత్కురుకులోద్వహ।
సుదుష్ప్రాపం యద్బ్రవీషి బ్రాహ్మణ్యం వదతాంవర॥ 13-8-1(81522)
విశ్వామిఇత్రో మహారాజ రాజా బ్రాహ్మణతాం గతః।
కథితం భవతా సర్వం విస్తరేణ పితామహ॥ 13-8-2(81523)
తచ్చ రాజన్మయా సర్వం శ్రుతం బుద్ధిమతాంవర।
ఆగమో హి పరోఽస్మాకం త్వత్తః కౌరవనందన॥ 13-8-3(81524)
వీతహవ్యశ్చ నృపతిః శ్రుతో మే విప్రతాం గతః।
తదేవ తావద్గాంగేయ శ్రోతుమిచ్ఛాంయహం విభో॥ 13-8-4(81525)
స కేన కర్మణా ప్రాప్తో బ్రాహ్మణ్యం రాజసత్తమః।
వరేణ తపసా వాఽపి తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-8-5(81526)
భీష్మ ఉవాచ। 13-8-6x(6764)
శృణు రాజన్యథా రాజా వీతహవ్యో మహాయశాః।
రాజర్షిర్దుర్లభం ప్రాప్తో బ్రాహ్మణ్యం లోకసత్కృతం॥ 13-8-6(81527)
మనోర్మహాత్మనస్తాత ప్రజా ధర్మేణ శాసతః।
బభూవ పుత్రో ధర్మాత్మా శర్యాతిరితి విశ్రుతః॥ 13-8-7(81528)
తస్యాన్వవాయే ద్వౌ రాజన్రాజానౌ సంబభూవతుః।
హైహయస్తాలజంఘశ్చ వత్సేషు జయతాంవర॥ 13-8-8(81529)
హైహయస్య తు రాజేంద్ర దశసు స్త్రీషు భారత।
శతం బభూవ పుత్రాణాం శూరాణామనివర్తినాం।
తుల్యరూపప్రభావానాం బలినాం యుద్ధశాలినాం॥ 13-8-9(81530)
ధనుర్వేదే చ వేదే చ సర్వత్రైవ కృతశ్రమాః॥ 13-8-10(81531)
కాశిష్వపి నృపో రాజందివోదాసపితామహః।
హర్యశ్వ ఇతి విఖ్యాతో బభూవ జయతాంవరః॥ 13-8-11(81532)
స వీతహవ్యదాయాదైరాగత్య పురుషర్షభ।
గంగాయమునయోర్మధ్యే సంగ్రామే వినిపాతితః॥ 13-8-12(81533)
తం తు హత్వా నరపతిం హైహయాస్తే మహారథాః।
ప్రతిజగ్ముః పురీం రంయాం వత్సానామకుతోభయాః॥ 13-8-13(81534)
హర్యశ్వస్య చ దాయాదః కాశిరాజోఽభ్యషిచ్యత।
సుదేవో దేవసంకాశః సాక్షాద్ధర్మ ఇవాపరః॥ 13-8-14(81535)
స పాలయామాస మహీం ధర్మాత్మా కాశినందనః।
తైర్వీతహవ్యైరాగత్య యుధి సర్వైర్వినిర్జితః॥ 13-8-15(81536)
తమథాజౌ వినిర్జిత్య ప్రతిజగ్ముర్యథాగతం।
సౌదేవిస్త్వథ కాశీశోదివోదాసోఽభ్యషిచ్యత॥ 13-8-16(81537)
దివోదాసస్తు విజ్ఞాయ వీర్య తేషాం యతాత్మనాం।
వారాణసీం మహాతేజా నిర్మమే శక్రశాసనాత్॥ 13-8-17(81538)
విప్రక్షత్రియసంబాధాం వైశ్యశూద్రసమాకులాం।
నైకద్రవ్యోచ్చయవతీం సమృద్ధవిపణాపణాం॥ 13-8-18(81539)
గంగాయా ఉత్తరే కూలే వప్రాంతే రాజసత్తం॥
గోమత్యా దక్షిణే కూలే శక్రస్యేవామరావతీం। 13-8-19(81540)
తత్ర తం రాజశార్దూలం నివసంతం మహీపతిం।
ఆగత్య హైహయా భూయః పర్యధావంత భారత॥ 13-8-20(81541)
స నిష్క్రంయ దదౌ యుద్ధం తేభ్యో రాజా మహాబలః।
దేవాసురసమం ఘోరం దివోదాసో మహాద్యుతిః॥ 13-8-21(81542)
స తు యుద్ధే మహారాజ దినానాం దశతీర్దశ।
హతవాహనభూయిష్ఠస్తతో దైన్యముపాగమత్॥ 13-8-22(81543)
హతయోధస్తతో రాజన్క్షీణకోశశ్చక భూమిపః।
దివోదాసః పురీం త్యక్త్వా పలాయనపరోఽభవత్॥ 13-8-23(81544)
గత్వాఽఽశ్రమపదం రంయం భరద్వాజస్య ధీమతః।
జగామ శరణం రాజా కృతాంజలిరరిందం॥ 13-8-24(81545)
తమువాచ భరద్వాజో జ్యేష్ఠః పుత్రో బృహస్పతేః।
పురోధాః శీలసంపన్నో దివోదాసం మహీపతిం॥ 13-8-25(81546)
కిమాగమనకృత్యం తే సర్వం ప్రబూహి మే నృప।
యత్తే ప్రియం తత్కరిష్యే న మేఽత్రాస్తి విచారణా॥ 13-8-26(81547)
రాజోవాచ। 13-8-27x(6765)
భగవన్వైతహవ్యైర్మే యుద్ధే వంశః ప్రణాశితః।
అహమేకః పరిద్యూనో భవంతం శరణం గతః॥ 13-8-27(81548)
శిష్యస్నేహేన భగవంస్త్వం మాం రక్షితుమర్హసి।
ఏకశేషః కృతో వంశో మమ తైః పాపకర్మభిః॥ 13-8-28(81549)
తమువాచ మహాభాగో భరద్వాజః ప్రతాపవాన్।
న భేతవ్యం న భేతవ్యం సౌదేవ వ్యేతు తే భయం॥ 13-8-29(81550)
అహమిష్టిం కరిష్యామి పుత్రార్థం తే విశాంపతే।
వీతహవ్యసహస్రాణి యేన త్వం ప్రహరిష్యసి॥ 13-8-30(81551)
తత ఇష్టిం చకారర్షిస్తస్య వై పుత్రకామికీం।
అథాస్య తనయో జజ్ఞే దైవోదాసః ప్రతర్దనః॥ 13-8-31(81552)
స జాతమాత్రో వవృధే సమాః సద్యస్త్రయోదశ।
వేదం చాపి జగౌ కృత్స్నం ధనుర్వేదం చ భారత॥ 13-8-32(81553)
యోగేన చ *****విష్టో భరద్వాజేన ధీమతా।
కృత్స్నం హి తేజో యల్లోకే తదేతద్దేహమావిశత్॥ 13-8-33(81554)
తతః స కవచీ ధన్వీ స్తూయమానః సురర్షిభిః।
బందిభిర్వంద్యమానశ్చ బభౌ సూర్య ఇవోదితః॥ 13-8-34(81555)
స రథీ బద్ధనిస్త్రింశో బభౌ దీప్త ఇవానలః।
ప్రయయౌ స ధనుర్ధున్వన్వివర్షిషురివాంబుదః॥ 13-8-35(81556)
తం దృష్ట్వా పరమం హర్షం సుదేవతనయో యయౌ।
మేనే చ మనసా దగ్ధాన్వైతహవ్యాన్స పార్థివః॥ 13-8-36(81557)
తతోసౌ యౌవరాజ్యే చ స్థాపయిత్వా ప్రతర్దనం।
కృతకృత్యం తదాఽఽత్మానం స రాజా ప్రత్యపద్యత॥ 13-8-37(81558)
తతస్తు వైతహవ్యానాం వధాయ స మహీపతిః।
పుత్రం ప్రస్థాపయాసాస ప్రతర్దనమరిందమం॥ 13-8-38(81559)
సరథః స తు సంతీర్య గంగామాశు పరాక్రమీ।
ప్రయయౌ వీతహవ్యానాం పురీం పరపురంజయః॥ 13-8-39(81560)
వైతహవ్యాస్తు సంశ్రుత్య రథఘోషం సముద్ధతం।
నిర్యయుర్నగరాకారై రథైః పరరథారుజైః॥ 13-8-40(81561)
నిష్క్రంయ తే నరవ్యాఘ్రా దంశితాశ్చిత్రయోధినః।
ప్రతర్దనం సమాజగ్ముః శరవర్షైరుదాయుధాః॥ 13-8-41(81562)
శస్త్రైశ్చ వివిధాకారై రథౌఘైశ్చ యుధిష్ఠిర।
అభ్యవర్షంత రాజానం హిమవంతమివాంబుదాః॥ 13-8-42(81563)
అస్త్రైరస్త్రాణి సంవార్య తేషాం రాజా ప్రతర్దనః।
జఘాన తాన్మహాతేజా వజ్రానలసమైః శరైః॥ 13-8-43(81564)
కృత్తోత్తమాంగాస్తే రాజన్భల్లైః శతసహస్రశః।
అపతన్రుధిరార్ద్రాంగా నికృత్తా ఇవ కింశుకాః॥ 13-8-44(81565)
హతేషు తేషు సర్వేషు వీతహవ్యః సుతేష్వథ।
ప్రాద్రవన్నగరం హిత్వా భృగోరాశ్రమమప్యుత॥ 13-8-45(81566)
యయౌ భృగుం చ శరణం వీతహవ్యో నరాధిపః।
అభయం చ దదౌ తస్మై వీతహవ్యాయ భార్గవః।
ఆసనం శిష్యమధ్యే చ భృగురన్యత్సమాదిశత్॥ 13-8-46(81567)
అథానుపదమేవాశు తత్రాగచ్ఛత్ప్రతర్దనః।
స ప్రాప్య చాశ్రమపదం దివోదాసాత్మజోఽబ్రవీత్॥ 13-8-47(81568)
భోభో కేఽత్రాశ్రమే సంతి భృగోః శిష్యా మహాత్మనః।
ద్రష్టుమిచ్ఛే మునిమహం తస్యాచక్షత మామితి॥ 13-8-48(81569)
స తం విదిత్వా తు భృగుర్నిశ్చక్రామాశ్రమాత్తదా।
పూజయామాస చ తతో విధినా నృపసత్తమం॥ 13-8-49(81570)
ఉవాచ చైనం రాజేంద్ర కిం కార్యం బ్రూహి పార్థివ।
స చోవాచ నృపస్తస్మై యదాగమనకారణం॥ 13-8-50(81571)
రాజోవాచ। 13-8-51x(6766)
అయం బ్రహ్మన్నితో రాజా వీతహవ్యో విసర్జ్యతాం।
అస్య పుత్రైర్హి మే కృత్స్నో బ్రహ్మన్వంశః ప్రణాశితః॥ 13-8-51(81572)
ఉత్సాదితశ్చ విషయః కాశీనాం రత్నసంచయః।
ఏతస్య వీర్యదృప్తస్య హతం పుత్రశతం మయా।
అస్యేదానీం వధాదద్య భవిష్యాంయనృణః పితుః॥ 13-8-52(81573)
తమువాచ కృపావిష్టో భృగుర్ధర్మభృతాంవరః।
నేహాస్తి క్షత్రియః కశ్చిత్సర్వే హీమే ద్విజాతయః॥ 13-8-53(81574)
ఏతత్తు వచనం శ్రుత్వా భృగోస్తథ్యం ప్రతర్దనః।
పాదావుపస్పృశ్య శనైః ప్రహృష్టో వాక్యమబ్రవీత్॥ 13-8-54(81575)
ఏవమప్యస్మి భగవన్కృతకృత్యో న సంశయః।
య ఏష రాజా వీర్యేణ స్వజాతిం త్యాజితో మయా॥ 13-8-55(81576)
అనుజానీహి మాం బ్రహ్మంధ్యాయస్వ చ శివేన మాం।
త్యాజితో హి మయా జాతిమేవ రాజా భృగూద్వహ॥ 13-8-56(81577)
తతస్తేనాభ్యనుజ్ఞాతో యయౌ రాజా ప్రతర్దనః।
యథాగతం మహారాజ ముక్త్వా విషమివోరగః॥ 13-8-57(81578)
భృగోర్వచనమాత్రేణ స చ బ్రహ్మర్షితాం గతః।
వీతహవ్యో మహారాజ బ్రహ్మవాదిత్వమేవ చ॥ 13-8-58(81579)
తస్య గృత్సమదః పుత్రో రూపేణేంద్ర ఇవాపరః।
శక్రస్త్వమితి యో దైత్యైర్నిగృహీతః కిలాభవత్॥ 13-8-59(81580)
ఋగ్వేదే వర్తతే చాగ్ర్యా శ్రుతిర్యస్య మహాత్మనః।
యత్ర గృత్సమదో రాజన్బ్రాహ్మణైః స మహీయతే॥ 13-8-60(81581)
స బ్రహ్మచారీ విప్రర్షిః శ్రీమాన్గృత్సమదోఽభవత్।
పుత్రో గృత్సమదస్యాపి విప్రః సావైనసోఽభవత్॥ 13-8-61(81582)
సావైనసస్య పుత్రో వై వితస్త్యస్తస్య చాత్మజః।
వితస్త్యస్య సుతస్తస్య శివస్తశ్చాత్మజోఽభవత్॥ 13-8-62(81583)
శ్రవాస్తస్య సుతశ్చర్షిః శ్రవసశ్చాభవత్తమః।
తమసశ్చ ప్రకాశోఽభూత్తనయో ద్విజసత్తమః॥ 13-8-63(81584)
ప్రకాశస్య చ వాగింద్రో బభూవ జయతాంవరః।
తస్యాత్మజశ్చ ప్రమితిర్వేదవేదాంగపారగః॥ 13-8-64(81585)
ఘృతాచ్యాం తస్య పుత్రస్తు రురుర్నామోదపద్యత।
ప్రమద్వరాయాం తు రురోః పుత్రః సముదపద్యత।
శునకో నామ విప్రర్షిర్యస్య పుత్రోఽథ శౌనకః॥ 13-8-65(81586)
ఏవం విప్రత్వమగమద్వీతహవ్యో నరాధిపః।
భృగోః ప్రసాదాద్రాజేంద్ర క్షత్రియః క్షత్రియర్షభ॥ 13-8-66(81587)
ఏష తే కథితో వంశో రాజన్గార్త్సమదో మయా।
విస్తరేణ మహారాజ కిమన్యదనుపృచ్ఛసి॥ ॥ 13-8-67(81588)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టమోఽధ్యాయః॥ 8 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-8-7 శయ్యాతిరితి విశ్రుత ఇతి ట.ఘ.పాఠః॥ 7-8-10 తే చేతి శేషః॥ 7-8-12 వీతహవ్యదాయాదైః। హైహయస్యైవ నామాంతరం వీతహవ్య ఇతి తత్పుత్రైః॥ 7-8-13 వత్సానాం వత్సవంశ్యానాం రాజ్ఞాం॥ 7-8-19 వప్రాంతే తటసమీపే॥ 7-8-22 దశతీర్దశ సహస్రమిత్యర్థః॥ 7-8-27 పరిద్యూనః సర్వతోనిరస్తః॥ 7-8-32 సద్యో వవృధే త్రయోదశవార్షికోఽభూత్ సద్యశ్చ వేదాన్ జగౌ॥ 7-8-33 యోగేన యోగబలేన॥ 7-8-48 తస్య తంప్రతి మాం ఆగతం ఆచక్షత కథయత॥ 7-8-58 ఆఖ్యాయికాతాత్పర్థమాహ భృగోరితి॥ 7-8-60 యత్ర గార్త్సమదం బ్రహ్మ బ్రాహ్మణైః సముదాహృతం। ఇతి ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.